Spread the love
తెలంగాణ రాష్ట్రంలో మరో పది రోజులు లాక్‌డౌన్ పొడిగింపు
ఉ. 6 గంటల నుంచి సా. 5 గంటల వరకు సడలింపు
సా. 5 గంటల నుంచి సా. 6 గంటల వరకు గంటపాటు వెసులుబాటు
సా. 6 గంటల నుంచి ఉ. 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు
కరోనా కేసులు ఎక్కువగా
ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి..నకిరేకల్ మినహా మిగతా నల్లగొండ జిల్లాలో ప్రస్తుత లాక్‌డౌన్ స్థితి కొనసాగింపు
Comments are closed.