OnLine లోక్ అదాలత్ from March 1 st to March 31 st–
హైదరాబాద్, రాచకొండ commissionerates లో నే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అమలుకు పోలీస్ శాఖ గ్రీన్ సిగ్నల్…
2W/3W – pay 25%, balance 75% మాఫీ,
RTC డ్రైవర్స్- pay 30%, బ్యాలన్స్ 70% మాఫీ,
LMV/ HMV – pay 50%, బ్యాలన్స్ 50% మాఫీ,
పుష్ cart vendors- pay 25%, బ్యాలన్స్ 75% మాఫీ,
నో మాస్క్ cases- Pay Rs 100, Balance Rs 900 మాఫీ,
పేద లు, మధ్య తరగతి ప్రజ లు గత రెండు సంత్సరా లుగా కోవిడ్ వలన పడిన ఆర్థిక ఇబ్బందులని పరిగణలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్న పోలీస్ శాఖ/ న్యాయ దికరులు.
మార్చ్ 1 నుండి తెలంగాణా E challan Website లో Online payment కి Link కల్పిస్తున్న ట్రాఫిక్ పోలీస్ .
నెలరోజులు పాటు ఈ వెసులుబాటు అంటే March 1 st నుండి March 31 st వరకు ఎప్పుడైన challans క్లియర్ చేసుకోవచ్చు ONLINE పేమెంట్ ద్వారా.
Visit Telangana State Police website: https://tspolice.gov.in/
Comments are closed.